ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రమేష్ నాయక్

580చూసినవారు
ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రమేష్ నాయక్
డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం లోని కురవి గ్రామంలో జరిగిన సమావేశంలో ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కురవి మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బాణోత్ రమేష్ నాయక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్