ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి

1547చూసినవారు
ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి సతీష్(16)అనే బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్