చేర్యాల: గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలల తనిఖీ

82చూసినవారు
చేర్యాలలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, భోజన వసతిని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేతలు మాట్లాడుతూ మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన తర్వాత సంక్షేమ పాఠశాలల్లో అన్ని వసతులు బాగున్నాయని అన్నారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్