బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చంద్రఋషి

2609చూసినవారు
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చంద్రఋషి
జనగాం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎనగందుల చంద్రఋషి 79 ఓట్లతో గెలుపొందినట్లు సభ్యులు తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ చంద్రఋషి తో పాటు ప్రధాన కార్యదర్శిగా ఎన్. సిద్ధులు, ఉపాధ్యక్షుడిగా ఎన్. బాలకృష్ణ విజయం సాధించారన్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన ఎన్నికల అధికారిగా శ్రీరాం, సహాయ ఎన్నికల అధికారులుగా పాలకుర్తి రామకృష్ణ, ఆకుల శ్రీనివాస్ లు వ్యవహించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్