బహుజన బతకమ్మ గోడ ప్రతుల ఆవిష్కరణ

78చూసినవారు
బహుజన బతకమ్మ గోడ ప్రతుల ఆవిష్కరణ
అక్టోబర్ 2 నుండి 10 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బహుజన బతుకమ్మలను విజయవంతం చేయాలని
గొడప్రతులను ఆవిష్కరించిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి సాంబయ్య అన్నారు. ఆదివారం
మహిళలలో ఉద్యమ వారసత్వాన్ని చాటుదామనే నినాదంతో బహుజన బతుకమ్మ గోడప్రతులను జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బత్తుల సత్తయ్య, యాకయ్యలున్నారు.

సంబంధిత పోస్ట్