చేర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక

56చూసినవారు
చేర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక
చేర్యాల పట్టణ కేంద్రంలో నేడు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా దాసరి శ్రీకాంత్, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా మంచాల చిరంజీవులు నీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కి అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్