4వ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె

370చూసినవారు
4వ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె
ఆదివారం గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెలో భాగంగా డిమాండ్ల సాధన కోసం గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్ర జేఏసి కమిటీ పిలుపు మేరకు 4వ రోజు సమ్మెలో తరిగొప్పుల మండల గౌరవ అధ్యక్షులు రాంచంద్రం మాట్లాడుతూ మా యొక్క డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి శ్రీమన్నారాయణ, కరుణాకర్, అక్తర్, సందీప్, నవీన్, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్