భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది

1772చూసినవారు
భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది
తరిగొప్పుల మండలంలో పలు గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బంది వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఆదివారానికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు తరిగొప్పుల చౌరస్తా వద్ద భిక్షాటన చేసి వారు నిరసన తెలియజేయండం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ మా యొక్క సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని వారు తెలియజేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్