వంటావార్పు చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది

399చూసినవారు
వంటావార్పు చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది
తరిగొప్పుల మండలంలో గత 10రోజులుగా సాగుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు కార్మికుల సమ్మెలో భాగంగా శనివారం మండల కేంద్రమైన తరిగొప్పులలో రాష్ట్ర జెఎసి పిలుపు మేరకు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గౌరవ అధ్యక్షుడు రామచంద్రం మాట్లాడుత తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో, మండల అధ్యక్షుడు కృష్ణ, రాంనారయన, అక్తర్, కరుణాకర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్