హనుమకొండలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏషియన్ మాల్ ఎదురుగా ఉన్న ఓ సెల్ఫోన్ షాపులో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు వ్యాపించాయి. దీంతో షాపు దగ్ధమైంది. సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటల్ని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.