జనగాం: హైదరాబాద్ కు తరలి వెళ్లిన డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు

85చూసినవారు
జనగాం: హైదరాబాద్ కు తరలి వెళ్లిన డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు
హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్సీ- 2024లో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఈ నేపథ్యంలో జనగాం జిల్లాకు సంబంధించి డీఎస్సీలో ఎంపికైన 199 మంది అభ్యర్థులు నియామక పత్రాలను స్వీకరించేందుకు బుధవారం హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులను జనగామ కలెక్టరేట్ వద్ద జిల్లా అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్