జనగామ: జిల్లాలో ఆన్లైన్ యాప్ పేరుతో భారీ మోసం

77చూసినవారు
జనగామ జిల్లా లో ఈవెంట్ లు ఏర్పాటు చేసి తక్కువ కాలంలో అధిక ఆదాయం వస్తుందని కోస్టా యాప్ ఏజెంట్లు ప్రజలను నమ్మించారు. దీంతో లక్షల్లో పెట్టుబడులు పెట్టిన ప్రజలు, మొదట్లో తాము పెట్టుబడి పెట్టిన దానికన్నా అధిక ఆదాయం తమ ఖాతాలో జమ కాగా, గతవారం రోజులుగా యాప్ పని చేయకపోవడంతో బాధితులుఆందోళన చెందుతున్నారు. ఏజెంట్లను నిలదీయగా తమకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకుంటున్నారని, దీంతో శనివారం జనగామ పోలీస్ స్టేషనలోబాధితులు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్