జనగామ: జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా అవనతం

65చూసినవారు
జనగామ జిల్లా లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా జనగామ జిల్లా కలెక్టరేట్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ను అవనతం చేశారు. వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. జిల్లా లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్