జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామంలోని సినయ్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పాస్టర్ స్టాన్లీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నా.రు ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు ప్రకాష్, ఇమ్మానియేల్ రెడ్డి, ఆశీర్వాదం, ప్రమోద్, రవి, రాజు, ప్రవీణ్, శ్రవణ్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.