కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిక

64చూసినవారు
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిక
కురవి మండలం బాల్యతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి 50 మంది రాజీనామా చేసి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రెడ్యానాయక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు విసుగెత్తి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో ధర్మానాయక్, రాములు, కిషన్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్