ప్రారంభ దిశగా కొమురవెల్లి రైల్వే స్టేషన్

50చూసినవారు
ప్రారంభ దిశగా కొమురవెల్లి రైల్వే స్టేషన్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి ఆలయ భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ (హాల్ట్) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2024, ఫిబ్రవరిలో మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి ఈ హాల్ట్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ప్లాట్ ఫాం, సర్వీస్ రోడ్డు, ప్రయాణికుల వెయిటింగ్ హాల్ మొత్తంగా 80 శాతం స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. జనవరిలో వినియోగంలోకి వచ్చేలా పనులు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్