కొమురవెల్లి: విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం.. నెహ్రూ యువ కేంద్రం

78చూసినవారు
కొమురవెల్లి: విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం.. నెహ్రూ యువ కేంద్రం
కొమురవెల్లి మండలంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మల్లన్న ఆలయ ఉద్యోగులు, యువకులు పాల్గొన్నారు. అవినీతి సమాజాన్ని నిర్మిద్దామని ఆలయ ఈవో అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు, యువకులు ప్రతిజ్ఞ చేశారు. ప్రతి పౌరుడు అవినీతి వ్యతిరేక విధానానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర ఎక్స్ వాలంటీర్ కటకం అమరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్