మద్దూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా లలిత

71చూసినవారు
మద్దూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా లలిత
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా
వల్లంపట్ల గ్రామానికి చెందిన గుండెగోని లలితను నియమించారు. శనివారం ఈ మేరకు నియామకపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్