మద్దూరు: రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు వినతి పత్రం అందజేత

62చూసినవారు
మద్దూరు: రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు వినతి పత్రం అందజేత
మద్దూరు మండలం రెబర్తి గ్రామం నుండి అన్ని పార్టీ కుల సంఘాలు ఏకమై నాలుగు మండలాలతో కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నాయకులు, గ్రామ ప్రజలు మద్దూరు మండల RI కి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్