పాలకుర్తి: అసెంబ్లీ ఆవరణంలో నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

50చూసినవారు
పాలకుర్తి: అసెంబ్లీ ఆవరణంలో నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు
పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నిరసనగా అసెంబ్లీ ఆవరణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు ధర్నా నిర్వహించారు. గురువారం నిర్వహించిన ధర్నాలో సహచర శాసనసభ్యులతో కలిసి జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్