పాలకుర్తి: కార్యకర్తకు భరోసాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి

78చూసినవారు
పాలకుర్తి: కార్యకర్తకు భరోసాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని దర్దేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి
గణపురం సురేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురియ్యారు. కాగా విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం వారి
ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యంగా ఉండమన్నారు. అన్ని విధాలాగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. వారి వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్