త్యాగధనులను స్మరించుట ప్రతి ఒక్కరి భాద్యత

56చూసినవారు
త్యాగధనులను స్మరించుట ప్రతి ఒక్కరి భాద్యత
బానిస సంకెళ్ళు తెంచి స్వేచ్ఛావాయువుల కోసం వందల ఏండ్లు పోరాడిన యోధులను, త్యాగధనులను
స్మరించుట మన కర్తవ్యమని ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని ధర్మకoచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్