కొమురవెల్లి మల్లన్న మూల విరాట్ దర్శనం తాత్కాలిక నిలిపివేత

55చూసినవారు
కొమురవెల్లి మల్లన్న మూల విరాట్ దర్శనం తాత్కాలిక నిలిపివేత
ప్రముఖ పుణ్య క్షేత్రం మల్లన్న దేవాలయంలో ఈనెల డిసెంబర్ 22 సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 29 ఉదయం 6 గంటల వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. డిసెంబర్ 29న స్వామివారి కల్యాణోత్సవ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్లకు అలంకరణ పనులు జరుగుతున్నాయని ఆలయ ఈవో ప్రకటించారు.

సంబంధిత పోస్ట్