బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

272చూసినవారు
బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
తరిగొప్పుల మండలంలో అబ్దుల్ నాగారం గ్రామంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి దెబ్బతిన్న ఇండ్లని మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కావటి సుధాకర్ శనివారం పరిశీలించారు. సుమారు 30కి పైగా ఇళ్లు కూలిపోయాయని అన్నారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్