వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది

852చూసినవారు
వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది
తరిగొప్పుల మండలంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వర్కర్స్ & సిబ్బంది సమ్మె 25వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఆదివారం రోజున కార్మికులు మా యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చెయ్యాలని వారు వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ, శ్రీ మన్నారాయణ, అక్తర్, కర్ణాకర్, నవీన్, సతీష్, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్