కబడ్డి ఆడి నిరసన వ్యక్తం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది

279చూసినవారు
కబడ్డి ఆడి నిరసన వ్యక్తం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది
బుధవారం తరిగొప్పుల మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె 28వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సాంబరి కృష్ణ మూర్తి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని, పరిష్కరించకుంటే ఇంకా సమ్మెను ఉద్రిక్తం చేస్తామని, మల్టిపర్పస్ రద్దు చెయ్యాలని, పర్మినెంట్, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కబడ్డి ఆడి నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్