శత సంవత్సరాల సీపీఐ ని ఆదరించండి
కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం సిపిఐ శత సంవత్సరాలు 1925 డిసెంబర్ 26 ఆవిర్భవించి శత సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మండల సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో మందా సుమన్ మద్దెల ఎల్లేష్. మాలోతు శంకర్ నాయక్, కర్రే లక్ష్మణ్, బిక్షపతి, దీన మల్లయ్య, పూర్ణ చందర్, రవి పాల్గొన్నారు.