Oct 15, 2024, 04:10 IST/
డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
Oct 15, 2024, 04:10 IST
తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. తదుపరి కౌన్సెలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. డీఎస్సీ-2024 ద్వారా నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ పోస్టింగులు ఇవ్వనుండగా.. తాజాగా వాయిదా వేసింది.