Oct 15, 2024, 05:10 IST/వరంగల్ (ఈస్ట్)
వరంగల్ (ఈస్ట్)
కాంగ్రెస్ పరిపాలనపై కిషన్ రెడ్డి మాటలను ఖండిస్తున్నాం
Oct 15, 2024, 05:10 IST
అస్తవ్యస్తంగా కాంగ్రెస్ పాలన అంటూ సోమవారం వరంగల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు చిప్ప వెంకటేశ్వర్లు నేత, టీపీసిసి చేనేత విభాగం ప్రెసిడెంట్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. దాన్ని జీర్ణించుకోలేక కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోతుందన్నారు.