ఆటో డ్రైవర్ ను సన్మానించిన సిఐ బాబురావు

599చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయి గూడెంలో బుధవారం పిడుగుపాటుకు గురై గాయాలపాలు అయిన బానోతు బాలు ను కొత్తగూడ ప్రైమరీ సెంటర్ నుండి నర్సంపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి 18 నిమిషాలలో చేరవేసి బానోతు బాలు ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ గుగులోతూ సురేష్ ను గూడూరు సీఐ బాబురావు సన్మానించారు. అటో లో వెళ్లే సమయంలో ఎవరికైనా ప్రమాదం ఉంటే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్