సద్దుల బతుకమ్మ కు ఏర్పాట్లు పరిశీలించిన సిఐ

85చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జే ఎల్ ఎన్ వై సి ఆధ్వర్యంలో గురువారం
సద్దుల బతుకమ్మ సంబరాల కోసం బుర్కపల్లివాగు సమీపంలో ఏర్పాటుచేసిన మైదానాన్ని గూడూరు సీఐ బాబురావు పరిశీలించారు. బతుకమ్మ ఆడే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహకులను కోరారు. కార్యక్రమంలో కొత్తగూడ ఎస్ఐ కుశ కుమార్, పంచాయతీ కార్యదర్శి సుమన్ మాజీ సర్పంచ్ రణధీర్ లు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్