జిల్లాలో దసరా కిక్కు.. పది రోజుల్లో 17.42 కోట్ల మద్యం

63చూసినవారు
జిల్లాలో దసరా కిక్కు.. పది రోజుల్లో 17.42 కోట్ల మద్యం
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని 59 వైన్స్ లు, 9 రెస్టారెంట్ బార్లలో అక్టోబర్ రెండు నుంచి 12 వరకు పది రోజుల్లో రూ. 17. 42 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది రూ. 14. 50 కోట్లు మద్యం సేల్స్ అవ్వగా. ఈ ఏడాది అదనంగా మరో మూడు కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనాలు వేశారు.

సంబంధిత పోస్ట్