మహబుబాబాద్ లో ఘనంగా గ్యార్మీ షరీఫ్ పండుగ

64చూసినవారు
మహబుబాబాద్ లో ఘనంగా గ్యార్మీ షరీఫ్ పండుగ
గ్యార్మీ షరిఫ్ (జెండ పండుగ) సందర్భంగా మహబూబాబాద్ లో అహ్లే సున్నతుల్ జమాత్ కమీటి ఆద్వర్యంలో మహ అన్నదానం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జెండాను స్వర్గీయ షేక్ అలీ ఇంటి నుంచి పట్టణ పుర వీధుల్లో ఊరేగింపుతో పాత బజార్ లోనీ గౌసియా మజ్జిద్ వద్ద ఉన్న జెండా గద్దె వద్ద ఫాతేహ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్