మహబూబాబాద్ లో భారీ వర్షం

1890చూసినవారు
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కూరుస్తున్నది. ఉదయం నుండి నిర్విరామంగా వర్షం పడటంతో ఉద్యోగస్తులు స్కూల్ లోకి వెళ్లే విద్యార్థులు పరీక్షలు రాయడానికి వెళ్లే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో ఎండబోసిన మిర్చి, చేతికి వచ్చిన మొక్కజొన్న తదితర పంటలు ఈ వర్షాలతో దెబ్బతిన్నాయి. నేడు రేపు మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం నుండి నిర్విరామంగా వర్షం కురుస్తూనే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్