కొత్తగూడ: విద్యార్థులతో కలిసి యోగ సాధన చేసిన మంత్రి

54చూసినవారు
మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన బాలికల పాఠశాలను మంత్రి సీతక్క బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. హాస్టల్ లోనే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం విద్యార్థులతో కలిసి యోగ సాధన చేశారు. గిరిజన పాఠశాలల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్