లారీ, ఆటో ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

69చూసినవారు
లారీ, ఆటో ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
కురవి మండల కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. లారీ వేగంగా వచ్చి మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురుకీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you