మహబుబాబాద్: నిప్పుల నడిచిన అయ్యప్ప స్వాములు

67చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఆలయ అర్చకులు మాధవన్ నంబుద్రి ముందుగా భద్రకాళి పూజ నిర్వహించి అనంతరం నిప్పుల పై అయ్యప్ప స్వాములు నడిచారు. మండల పూజ ముగింపు సందర్భంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను అలంకరించి పట్టణ పురవీధుల్లో ఘనంగా నగర
సంకీర్తన నిర్వహించారు. డివిజన్ లో పలువురు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్