మహబుబాబాద్: ప్రజా వ్యతి రేక నిర్ణయాలతో పాలన గాడి తప్పింది

76చూసినవారు
మహబూబాబాద్ జిల్లా లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. గిరిజన రైతుల ఆగ్రహ జ్వాలలు చూశాకైనాముఖ్య మంత్రి సొంత జిల్లా వికారాబాద్ లగచర్ల గ్రామంలో పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీ ల ఏర్పాటు చేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. గిరిజన రైతులు అధికారులపై చేసిన దాడి ఘటన దురదృష్టకరమని , సీఎం అసమర్థ పాలనలో అదికారులు ప్రజా ఆగ్రహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్