మహబూబాబాద్: అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న

59చూసినవారు
మహబూబాబాద్: అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న
మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఈ క్రమంలో బయ్యారం మండలంలోని వివిధ గ్రామాలలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మొక్కజొన్న తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, తగిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్