మహబుబాబాద్: పట్టణంలో ఉద్రిక్త వాతవరణం

51చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగే బిఆర్ ఎస్ మహాధర్నా కు పోలీసులు పర్మిషన్ నిరాకరించారు.
అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా లో 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో పోలీసులు భారీ గా మోహరించారు. ప్రదాన రహదారిపై కవాతు నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్