నిరుపయోగంగా మారిన జిల్లా గ్రంథాలయం పట్టించుకోని అధికారులు

50చూసినవారు
నిరుపయోగంగా మారిన జిల్లా గ్రంథాలయం పట్టించుకోని అధికారులు
మహబూబాద్ జిల్లా తోరూర్ మండలం హరిపిరాల గ్రామంలోని గ్రంథాలయం నిత్యం మూసి ఉంచడం పట్ల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తలారి అశోక్ స్పందించారు. గ్రామంలో ఇంటి పన్ను లాగానే గ్రంథాలయం పన్ను అని ప్రత్యేకంగా వసూలు చేస్తూ గ్రంథాలయాన్ని ఉపయోగించి తీసుకురాకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు స్పందించి గ్రంథాలయాన్ని ఉపయోగం లోకి తీసుక రాగలరని కోరారు.

సంబంధిత పోస్ట్