శ్రీరామ నవమి ఉత్సవాలు

7584చూసినవారు
శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా. సీతామహాలక్ష్మీ ,మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి వారి సతీమణి డా. సౌజన్య , ఉత్సవ కమిటీ చైర్మన్ డా. అనిల్ గుప్తా , మాలె నాగేశ్వరరావు , గుండా రాజశేఖర్ , నాయిని రంజిత్ , బోనగిరి గంగాధర్ , తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్