పేకాట స్థావరాలపై దాడులు ఎస్సై రమేష్ బాబు

81చూసినవారు
పేకాట స్థావరాలపై దాడులు ఎస్సై రమేష్ బాబు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు నూతనసైగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌హెచ్‌వో రమేష్‌ బాబు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కచికల్‌ శివారుణ, ముత్యాలు ఇటుక వద్ద డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతుండగా ఎస్‌ఐ రమేష్‌ బాబు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, 17, 700 నగదు, 51 పెకలు, 2బండ్లు, 1 కారు నీ సిజ్‌ చేసి, నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్