వరంగల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం బుధవారం శివనగర్ లో వాసవి క్లబ్ ఎవర్ గ్రీన్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఎవర్ గ్రీన్ ప్రెసిడెంట్ పుల్లూరి శ్రీనివాస్, సెక్రటరీ రవి, ట్రెజరర్ సురేష్ మరియు క్లబ్ సభ్యులు గంప నవీన్ కుమార్, దేవా అరవింద్ బాబు, శ్రీధర్ ,పూర్ణ సంతోష్, శ్రవణ్ విజయ్ కుమార్, క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు.