అడవి పందులను హతమార్చిన వ్యక్తుల పై కేసు నమోదు

54చూసినవారు
ములుగు జిల్లాలో కరెంట్ ఉచ్చులతో అడవి పందులను హతమార్చిన ఇద్దరు వ్యక్తుల పై గురువారం ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు.
దేవగిరిపట్నం శివారు పత్తిచేల్లలో కరెంట్ వైర్లు అమర్చడంతో రెండు అడవి పందులు మృతి చెందాయి.
నిందితులనుంచి కత్తులు, కరెంట్ వైర్లు అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్