బాలవికాస మంచి నీటి కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు

85చూసినవారు
బాలవికాస మంచి నీటి కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ లో మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో బాలవికాస తరుపున ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా మంచి నీటి కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. మహిళా సంఘాలను ప్రోత్సహించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు.

సంబంధిత పోస్ట్