ఏటూరునాగారం: శాకాంబరీ దేవి రూపంలో అమ్మవారు

82చూసినవారు
ఏటూరునాగారం: శాకాంబరీ దేవి రూపంలో అమ్మవారు
ఏటూరునాగారం మండల కేంద్రములోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ శాకాంబరీ దేవి రూపంలో దర్శనం ఇచ్చారు. అర్చకులు యల్లాప్రగడ సూర్య నారాయణ శర్మ అమ్మవారికి శ్రీ సూక్త విధాన షోడశ ఉపచారములతో అమ్మవారికి విశేష పూజ నిర్వహించడం జరిగింది. పూజ అనంతరం భక్తులకు కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్