లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా మోదీకి శుభాకాంక్షలు

72చూసినవారు
మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి ఓ చిత్రకారుడు వినూత్నరీతిలో సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్న దేవరాయ రమేష్ అనే చిత్రకారుడు మూడవసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా నరేంద్ర మోదీ, బిజెపి చిత్రాలను గీసి విన్నూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్