ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

1068చూసినవారు
ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలి, భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో వరి పైరు నేలవాలే ప్రమాదం ఉంది. మరి కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడుస్తాయని రైతులు కల్లాల వద్దకు పరుగులు పెడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్