తెలంగాణ ఫుడ్స్ కార్యాలయం లో మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ

65చూసినవారు
నాచారం లోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయాన్ని, కర్మాగారం ను సోమవారం రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రాలకు బాలామృతంతో సహా పలు రకాల ఆహార వస్తువులను సరఫరా చేస్తున్న టీజీ ఫుడ్స్, ఆహార పదార్థాల నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను మంత్రి సీతక్కచెక్ చేశారు. ఆహర వస్తువులు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బంది కి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్